• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉచితకరెంట్‌ నుంచి తప్పుకునే యత్నం:విపక్షాలు

By Staff
|

విద్యుత్‌సరఫరాకు మౌలిక వసతులులేవని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పిన మాటల్లో నిజంలేదని వారన్నారు. రద్దు చేసినవిద్యుత్‌ బకాయిల మొత్తం పన్నెండువందల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్‌సంస్థపై మోపారని వారన్నారు.రాజశేఖర్‌ రెడ్డి ఇప్పుడు పెద్ద భూస్వామిఅని, తనకు వందలాది ఎకరాలనురాజశేఖర్‌ రెడ్డి ఎప్పుడు పంచుతారనివారన్నారు.ప్రజలనుమోసం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వంఅక్రమ విద్యుత్‌ కనెక్షన్ల తొలగింపుగురించి మాట్లాడుతోందని భారతీయజనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడుయన్‌. ఇంద్రసేనారెడ్డి విమర్శించారు.అక్రమ కనెక్షన్ల తొలగింపు పేరుతోఉచిత విద్యుత్‌ హామీ అమలు నుంచితప్పుకోవాలని ప్రభుత్వంప్రయత్నిస్తోందని ఆయన గురువారంమరో విలేకరుల సమావేశంలోఅన్నారు. ప్రభుత్వానికి వంత పాడటంద్వారా వామపక్షాల నైజంబయటపడిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X