• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐయస్‌ఐఏజెంట్లని ఎనమిది మంది అరెస్టు

By Staff
|

హైదరాబాద్‌:విధ్వంసానికికుట్ర పన్నారనే ఆరోపణపైహైదరాబాద్‌ పోలీసులు ఎనమిది మందినిఅరెస్టు చేశారు. వీరిని పాకిస్థాన్‌కుచెందిన ఐ యస్‌ ఐ ఏజెంట్లుగాఅనుమానిస్తున్నారు.అరెస్టయినవారిలో ఫరీద్‌, ఖదీర్‌, ఇబ్రాహిం,రషీద్‌, సలీం, మునావర్‌, ఇస్లామిక్‌మతగురువు నసీరుద్దీన్‌ఉన్నారు. వీరిని స్పెషల్‌ పార్టీ పోలీసులు,టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ అరెస్టులుచేశారు.

అరెస్టయినవారికుటుంబ సభ్యులు హైదరాబాద్‌ పోలీసుకమీషనర్‌ కార్యాలయం ముందుధర్నాకు దిగారు. ఈ ధర్నాసందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తతనెలకొన్నది. ఆందోళనకారులుకార్యాలయంలోకి దూసుకెళ్లడానికిప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ చార్జిచేశారు. మజ్లీస్‌ శాసనసభ్యుడుఅక్బరుద్దీన్‌ ఓవైసీని, దాదాపు మరోరెండు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.తీవ్రవాదుల పేరు చెప్పి తమనుఅణచివేత చర్యలు మానుకోవాలనిఆందోళనకారులు డిమాండ్‌చేశారు.వినాయకచవితి సందర్భంగా నగరంలోవిధ్వంసం సృష్టించడానికి లష్కర్‌ - ఎ- తోయిబా కుట్ర పన్నిందని, దీని గురించిసమాచారం అందుకుని అందుకు పనిచేస్తున్నవారిని అరెస్టు చేశారని పోలీసుకమీషనర్‌ ఆర్‌.పి. సింహ్‌ అంటున్నారు.మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లుసమాచారం. అరెస్టయివవారునిర్దోషులని తేలితే విడుదల చేస్తామనిహోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X