వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యక్తిగతకారణాల వల్లే డిజిపి సెలవు:వైయస్
కృష్ణాపుష్కరాల సందర్భంగా ఐదుగురుదుర్మరణం చెందిన సంఘటనపైఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅధికారులపై కొరడా ఝళిపించారు.విజయవాడ పోలీసు కమీషనర్‌ను, జిల్లాకలెక్టర్‌ను బదిలీ చేశారు. వివిధశాఖలకు చెందిన ఎనిమిది మందిని సస్పెండ్‌చేశారు. దీనిపై అలక వహించిన డిజిపిసుకుమార దీర్ఘకాలిక సెలవుపైవెళ్లారు. మోహన్ కందా కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి అనుమతికోరారు. దీనిపై ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆదివారం విశాఖపట్నంలో వివరణఇచ్చారు.సుకుమారవ్యక్తిగత కారణాల వల్లనేసెలవుపై వెళ్లారని హోంమంత్రి కె.జానారెడ్డి విజయవాడలో చెప్పారు.రామలింగేశ్వరరావు పేరునుసుకుమారనే సూచించారని ఆయనచెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!