• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రిమాండ్‌కుహైదరాబాద్‌ లష్కరే తీవ్రాదులు

By Staff
|

నిందితులనుఅనంతరం చెర్లపల్లి జైలుకుతరలించారు. తాము నిర్దోషులమని,తమను పోలీసులు నిష్కారణంగా అరెస్టుచేసి వేధిస్తున్నారని నిందితులుకోర్టుకు విన్నవించుకున్నారు. వీరిఅరెస్టును నిరసిస్తూ ఆదివారంనాడుతన కార్యాలయం వద్ద జరిగినధర్నా సంఘటనపై విచారణజరిపించనున్నట్లు హైదరాబాద్‌పోలీసు కమీషనర్‌ ఆర్‌.పి. సింహ్‌చెప్పారు. ఈ అరెస్టులను ముస్లిం సంస్థడి.జె.యస్‌. ఖండించింది. అరెస్టయినఎనమండుగురు నిర్దోషులనివారన్నారు.ఈసంఘటనపై కేంద్ర దర్యాప్తుసంస్థ (సిబి ఐ) చేత విచారణ జరిపించాలనిడిజెయస్‌ అధ్యక్షుడు మహబూబ్‌ అలీసోమవారం విలేకరులసమావేశంలో డిమాండ్‌ చేశారు.నగర పోలీసు కమీషనర్‌ రాష్ట్రీయస్వయం సేవక్‌ సంఘ్‌కార్యకర్తలాగావ్యవహరిస్తున్నారని ఆయనవిమర్శించారు. పోలీసు కమీషనర్‌ఆర్‌.పి. సింహ్‌ను, మరో పోలీసుఉన్నతాధికారి శివశంకర్‌నుసస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌చేశారు.సికింద్రాబాద్‌లోనిగణపతి దేవాలయంలో వినాయక చవితసందర్భంగా విధ్వంసంసృష్టించడానికి కుట్ర పన్నారనేఆరోపణపై ఆ ఎనమండుగురిని అరెస్టుచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X