• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పుష్కరాలు:అధికారులకు వైయస్‌ కితాబు

By Staff
|

మూడురోజుల క్రితం జరిగిన సంఘటనబాధాకరమైనదని ఆయన అన్నారు.జిల్లాల్లో ఏదైనా జరిగితే కలెక్టర్‌, పోలీసుసూపరింటిండెంట్‌ను బదిలీ చేయడంఆనవాయితీ అని, ఆ ఆనవాయితీలో భాగంగానేకృష్ణా జిల్లా కలెక్టర్‌, యస్పీలను బదిలీచేసినట్లు ఆయన ఒక ప్రశ్నకుసమాధానంగా చెప్పారు.పుష్కరాల్లో ఆరుగురు మృతిచెందిన సంఘటనపై విచారణజరుపుతున్న కమిటీ నివేదిక ఇంకాఅందలేదని ఆయన చెప్పారు. వారిదితప్పు లేదని నివేదికలో తేలితేఅందుకు అనుగుణంగా చర్యలుతీసుకుంటామని ఆయన చెప్పారు.బదిలీఅయిన జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతారని దేవాదాయ శాఖమంత్రి ఎం. సత్యనారాయణరావుచేసిన ప్రకటనపై విలేకరులుఅడిగిన పలు ప్రశ్నలకు ఆయనసమాధానాలిచ్చారు.సత్యనారాయణరావుది ఏ తప్పులేదనే పద్ధతిలో ఆయనసమాధాలిచ్చారు. " ఆయనపెద్దమనిషి అని రాజశేఖర్‌ రెడ్డిసత్యనారాయణ రావును ఉద్దేశించిఅన్నారు. టీవీ చానళ్లు చాలా వచ్చాయని,గంట గంటకూ అవి వార్తలు ప్రసారంచేయాల్సి వస్తోందని, వారి కోసం తామేదోమాట్లాడాల్సి వస్తోందని, తాముమాట్లాడినవాటిని అక్కడక్కడా కత్తిరించిప్రసారం చేస్తారని, దాని వల్ల అపోహలుఏర్పడుతున్నాయని ఆయన అన్నారు.కృష్ణాపుష్కరాల్లో మరణించిన భక్తులస్మారక స్థూపం నిర్మించాలనేతెలుగుదేశం పార్టీ డిమాండ్‌ప్రస్తావించగా తెలుగుదేశంప్రభుత్వ హయాంలో జరిగిన సమ్మక్కసారక్క జాతరలో పదిహేడు మందిమరణించారని, వారికితెలుగుదేశం పార్టీ స్మారక స్థూపంనిర్మిస్తే కాంగ్రెస్‌ కృష్ణా పుష్కరాలమృతులకు స్మారక స్థూపంనిర్మిస్తుందని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలుచేస్తోందని, తెలుగుదేశం పార్టీవిమర్శలు గురువింద గింజ నీతి లాగాఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X