వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశభక్తిడాక్యుమెంటరీలో వైయస్‌ పాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిమంగళవారం ఒక షూటింగ్‌లోపాల్గొన్నారు. ప్రతాప్‌ రాణా నిర్మిస్తున్నదేశభక్తి అనే డాక్యుమెంటరీలోఆయన కనిపిస్తారు.

రాజశేఖర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేదృశ్యాన్ని ప్రతాప్‌ రాణామంగళవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో చిత్రీకరించారు. తెల్ల చొక్కా,తెల్ల ధోవతీ ధరించి ఆయన షూటింగ్‌లోపాల్గొన్నారు. సైనికులు వెంటరాగా జాతీయజెండాను ఊపుతూ రాజశేఖర్‌ రెడ్డిముందుకు సాగుతారు. సైనికులుదేశాన్ని ఎలా కాపాడుతారనేఇతివృత్తంపై డాక్యుమెంటరీనిర్మిస్తున్న ప్రతాప్‌ రాణాను రాజశేఖర్‌రెడ్డి అభినందించారు. అనుమతి లభించినవెంటనే భారత, పాకిస్థాన్‌సరిహద్దుల్లో షూటింగ్‌ జరుపుతామనిప్రతాప్‌ రాణా చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X