వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజురాబాద్‌యంపిపి అధ్యక్షురాలి భర్త హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

ఉమాపతినిఆగంతకులు కిడ్నాప్‌ చేసి రెండు లక్షలరూపాయలు డిమాండ్‌ చేశారు. ఆ రెండులక్షల రూపాయలు వారికి అందినట్లు పోలీసులుఅంటున్నారు. ఉమాపతి ఆగస్టు ఇరవైఒకటవ తేదీన కిడ్నాప్‌ అయినట్లు తమవద్ద కేసు నమోదైందని పోలీసులుచెబుతున్నారు. ఉమాపతి సెల్‌ఫోన్‌లోనిఫోన్‌ నెంబర్ల ఆధారంగా ఆరా తీస్తేనిందితుల ఆచూకీ తెలిసినట్లు పోలీసులుఅంటున్నారు. మరింత దర్యాప్తుతో అసలుదోషులను పట్టుకుంటామని పోలీసులుచెబుతున్నారు.ఉమాపతిహత్య సంఘటనలో భీమదేవరపల్లిమండల పరిషత్‌ అధ్యక్షుడితో పాటుమరో ఇద్దరి హస్తం ఉండవచ్చుననిపోలీసులు అనుమానిస్తున్నారు. ఉమాపతిశవం పడి వున్న గట్లనర్సింగాపురం భీమదేవరపల్లిమండల పరిధిలోనే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X