వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాలేనక్సల్స్‌తో చర్చలకు అడ్డంకి:వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఆయుధాలతోజనావాసాల్లో సంచరించవద్దని తామునక్సలైట్లకు సూచించామని, అయితేవారు అందుకు సిద్ధంగా లేరని ఆయనఅన్నారు. మధ్యవర్తులు కూడా తామువ్యక్తం చేసిన అభిప్రాయాన్నే వ్యక్తంచేశారని ఆయన చెప్పారు.సౌరసమాజంలో ఆయుధాలు ధరించిసంచరించడాన్ని ఎవరూ హర్షించరనిఆయన అన్నారు.గతకొద్ది కాలంగా నక్సలైట్లతోజరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభనఏర్పడిన విషయం తెలిసిందే.ఆయుధాలు ధరించి గ్రామాల్లో రాజకీయప్రచారం చేసుకోవద్దని ప్రభుత్వంనక్సలైట్లకు సూచించింది. ఈ సూచననునక్సలైట్లు అంగీకరించడం లేదు.దాంతో హోం మంత్రి కె. జానారెడ్డితోపీపుల్స్‌వార్‌ ప్రతినిధులువరవరరావు, గద్దర్‌,కళ్యాణరావు జరుపుతున్న చర్చల్లోప్రతిష్టంభన ఏర్పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X