• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవర్టులపైవిచారణకు త్రిసభ్య కమిటీ: జానా

By Staff
|

హోంమంత్రి జానారెడ్డితో పీపుల్స్‌వార్‌ప్రతినిధులు వరవరరావు,గద్దర్‌, కళ్యాణరావుశుక్రవారంనాడు చర్చలు జరిపారు.రాజకీయ ప్రచారం సందర్భంగానక్సల్స్‌ ఆయుధాలుధరించకూడదనే ప్రభుత్వసూచనపై పీపుల్స్‌వార్‌ తనప్రతిస్పందనను పంపింది. ఈసూచనపై, ఇతర ప్రజా సమస్యలపైముఖాముఖి చర్చల్లోమాట్లాడుకుందామని పీపుల్స్‌వార్‌తెలియజేసింది. ఈ విషయంపైప్రభుత్వం చర్చించి తగిన నిర్ణయంతీసుకుంటుందని జానారెడ్డివిలేకరులకు చెప్పారు. తమనిర్ణయాన్ని ఈ నెల పదవ తేదీనతెలియజేస్తామని ఆయనచెప్పారు.ప్రజలఆకాంక్షలకు అనుగుణంగాపీపుల్స్‌వార్‌, జనశక్తి నక్సలైట్లుచర్చలకు సిద్ధం కావాలని ఆయనఅన్నారు. చర్చల పట్ల తమకుచిత్తశుద్ధి ఉన్నదని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more