• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హీరో మహేష్‌విజయోత్సవం: ఒకరు మృతి

By Staff
|

వివేకానందరెడ్డికి మొదటి నుంచి రాజకీయాలపట్ల ఆసక్తి లేదని, తన లాగావివేకానందరెడ్డి క్రియాశీలకరాజకీయ నాయకుడు కారని ఆయనఅన్నారు. అయితే జిల్లాలోని ప్రత్యేకరాజకీయాల దృష్ట్యావివేకానందరెడ్డితో పోటీచేయించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.పందొమ్మిది వందల తొంబై తొమ్మిదిలోనేవివేకానంద రెడ్డి పోటీ చేయడానికిఇష్టపడలేదని, మొన్న కూడా పోటీకిఇష్టపడలేదని, బలవంతంగా పోటీకిఒప్పించాల్సి వచ్చిందని ఆయనవివరించారు."మీఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు.వివేకానందరెడ్డి రాజీనామావ్యవహారం నేను రాజీనామా చేసే దాకాపోతుందని మీరు రాశారు. మీ ఇష్టంరాసుకోండి అని ఆయన ఒక ప్రశ్నకుసమాధానంగా అన్నారు. తమకుమారుడు జగన్మోహన్‌ రెడ్డిరాజకీయ ప్రవేశానికి తొందరేమీలేదని ఆయన అన్నారు. నూటా ముప్పైకోట్ల రూపాయల కంపెనీని జగన్‌చూసుకుంటున్నాడని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X