• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మధ్యవర్తులతోచర్చించి వార్‌కు లేఖ: జానా

By Staff
|

పీపుల్స్‌వార్‌,జనశక్తిలు రాసిన లేఖపై పొత్తూరివెంకటేశ్వరరావు, ఎస్‌. ఆర్‌.శంకరన్‌ వంటిమధ్యవర్తులతో చర్చించి నిర్ణయంతీసుకుంటామని ఆయన చెప్పారు.ఆయుధాలు లేకుండా నక్సలైట్లుగ్రామాల్లో నక్సలైట్లు రాజకీయప్రచారం చేసుకోవాలని, ఆయుధాలు ధరించిజనావాసాల్లో సంచరించకూడదనిప్రభుత్వం అంటోంది. దీన్ని నక్సలైట్లువ్యతిరేకిస్తున్నారు. ఈప్రతిపాదనపై ముఖాముఖి చర్చల్లోమాట్లాడుకోవచ్చునని, మిగతావిషయాలపై చర్చలు కొనసాగించాలనిజనశక్తి, పీపుల్స్‌వార్‌ప్రభుత్వానికిలేఖ రాశాయి. ఈ లేఖపై ప్రభుత్వప్రతిస్పందనను ఈ నెల పదవతేదీన పీపుల్స్‌వార్‌ ప్రతినిధులకుతెలియజేస్తామని హోం మంత్రిఇంతకు ముందు చెప్పారు.ఆదివారంజరిగిన సమీక్షా సమావేశంలో కృష్ణాపుష్కరాలకు భద్రతా ఏర్పాట్లపై,రాబోయే వినాయక చవితికి చేయాల్సినభద్రతా ఏర్పాట్లపై చర్చించినట్లు హోంమంత్రి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X