• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|

అనంతపురంజిల్లా హత్యలపై ఆయన ఉన్నతాధికారులసమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలోశాంతిభద్రతల పరిస్థితి బాగానేఉన్నదని ఆయన అన్నారు. అనంతపురంజిల్లాలో హత్యలకు గురైన పద్నాలుగుమందిలో పన్నెండు తెలుగుదేశం పార్టీవారు కాగా ఇద్దరు కాంగ్రెస్‌ వారనిఆయన చెప్పారు. ఎంత కాలంగా ఉన్నగ్రూప్‌ తగాదాలు, వ్యక్తిగత కక్షలు ఈహత్యలకు కారణమని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాహత్యలపై ప్రజలను మభ్య పెట్టేప్రయత్నం చేస్తోందని, రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోందని ఆయనఅన్నారు. అల్లర్లను రెచ్చగొట్టే పద్ధతిలోతెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందనిఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X