• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|

లక్ష్మణ్‌కాల్పులు జరడానికి ముందు రోజు తానుచికిత్స కోసమని బయటకి వెళ్లాననిఅతను చెప్పాడు. ఆ తర్వాతమొగిలిచెర్ల అమరవీరుల సంస్మరణసభ వద్ద వరంగల్‌ జిల్లా యస్‌పిశ్రీనివాస్‌ రెడ్డి దళ నాయకులనుహతమారిస్తే రెండు లక్షల రూపాయలుఇస్తానని చెప్పాడని కూడా అతను చెప్పాడు.లక్ష్మణ్‌ కాల్పుల సంఘటన తర్వాతకూడా తనను మళ్లీ యస్‌పి లోపలికిపంపాడని ఆయన అన్నాడు. ఒక వైపుచర్చలంటూ మరో వైపు తమ పార్టీనినాశనం చేసేందుకు కుట్రపన్నుతున్నారని యాదన్నవిమర్శించారు. తమ పార్టీని నాశనంచేయడానికి డిజిపి, వరంగల్‌ జిల్లాయస్‌పి శ్రీనివాస్‌ రెడ్డి కుట్ర పన్నారనిఆయన విమర్శించారు. చర్చలప్రతిపాదనలకు కట్టుబడి తాముకోవర్టులను చంపకుండా వదిలేశామనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X