వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

తననాయకత్వం జారిపోతుందనేభయంతోనే పీపుల్స్‌వార్‌వరంగల్‌, ఖమ్మం జిల్లాల కార్యదర్శియాదన్న అవాస్తవాలు ప్రచారంచేస్తున్నారని ఆయన అన్నారు. రోడ్డు మీదకనిపించిన వారిని తీసుకెళ్లి అవసరంఉన్నంత వరకు వాడుకోవడం ఆతర్వాత కోవర్టుగా ముద్రవేయడం పీపుల్స్‌వార్‌కు అలవాటేననిఆయన అన్నారు. సరెండర్లు ఆపాలనేఎత్తుగడతోనే కోవర్టుల పేరుతోఅసత్య ప్రచారానికి దిగిందని ఆయనవిమర్శించారు. బహిరంగ చర్చకువస్తే పీపుల్స్‌వార్‌లోని విభేదాలను తానురుజువు చేయగలనని ఆయన అన్నారు.

ప్రభుత్వంస్వేచ్ఛ ప్రదర్శించిన తర్వాత ఇంకాఅడవుల్లో ఎందుకుంటున్నారని, సూర్యుడివెలుతురు చూడలేని స్థితికిపీపుల్స్‌వార్‌ నాయకులుచేరుకున్నారని ఆయన అన్నారు.గ్రామాల్లోకి రావడానికి ఎందుకుభయపడుతున్నారని ఆయనఅడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X