వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బాలాజీకిఈ నెల ఏడవ తేదీన డాక్టర్‌ ఇంజక్షన్‌ఇచ్చారు. అయినా నొప్పి తగ్గలేదు. దీనితోఆయన ఐసిసి ఛాంపియన్‌ ట్రోఫీకి దూరంకావాల్సి వచ్చింది. బాలాజీ స్థానంలో మరోబౌలర్‌ను పంపాలని భారత క్రికెట్‌కంట్రోల్‌ బోర్డును అడిగినట్లు భారత జట్టుకెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ చెప్పారు.జింబాబ్వేతో ఆడిన ఎ జట్టులోని ఆటగాడనికిగానీ, ఫిట్నెస్‌తో ఉంటే జహీర్‌ ఖాన్‌ను గానీపంపాలని అడిగినట్లు ఆయన చెప్పారు. బాలాజీస్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనేది బోర్డునిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X