వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

చర్చలసమయంలో ఆయుధాలు పక్కన పెట్టాలనేప్రభుత్వ సూచనపైనే హోం మంత్రికి,పీపుల్స్‌వార్‌ ప్రతినిధులకు మధ్యప్రధానంగా చర్చ సాగింది. కనీసంచర్చలు జరిగే సమయంలోనైనా ఆయుధాలులేకుండా రాజకీయ ప్రచారం చేసుకోవాలనిహోం మంత్రి సూచించారు. అయితే ఈవిషయంలో పీపుల్స్‌వార్‌ ప్రతినిధులు పట్టువీడలేదు. ఈ అంశాన్ని పక్కన పెట్టి చర్చలుసాగించాలని, ఈ అంశంపై పీపుల్స్‌వార్‌నాయకులతో జరిగే ముఖాముఖి చర్చల్లోఎజెండాగా చేర్చవచ్చునని పీపుల్స్‌వార్‌ప్రతినిధులు సూచించారు. దీంతో నిర్ణయాన్నిముఖ్యమంత్రికే వదిలేస్తున్నట్లు జానారెడ్డి చెప్పారు.

చర్చలకుముందు వరవరరావుప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.చర్చల విషయంలో ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.చర్చలను విఫలం చేయడానికి గతప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లకుపాల్పడితే ఈ ప్రభుత్వం కోవర్టులతోహత్యలకు దిగుతోందని ఆయన అన్నారు.డిజిపి సుకుమారకు, వరంగల్‌యస్‌పి శ్రీనివాస్‌ రెడ్డికి ప్రభుత్వంస్వేచ్ఛ ఇచ్చి రాజకీయ ప్రకటనలుచేయిస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X