• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|

ఫ్లోరోసిస్‌పీడిత ప్రాంతాల కోసం ఆరు వందల కోట్లరూపాయలు సమకూరుస్తున్నట్లు ఆయనతెలిపారు. నల్లగొండ జిల్లాలో ఉన్నన్నిబోర్లు మరే జిల్లాలోనూ లేవని, బోర్లనియంత్రణకు తగిన చర్యలుతీసుకుంటామని ఆయన చెప్పారు.ఫ్లోరోసిస్‌ పీడిత ప్రాంతాల కోసం చేపట్టేకార్యక్రమాల కోసం కమిటీ వేస్తామనిఆయన చెప్పారు. ప్రజల కోసం పని చేసి వారిమన్ననలు పొందాలన్నదే తమప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.ఫ్లోరోసిస్‌ వల్ల అంగ వికలులై పనిచేయలేని స్థితికి చేరుకున్నవారికిపెన్షన్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X