వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్
కిడ్నాప్వ్యవహారంతో తనకేమీ సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు.విపరీతమైన వీడియో పైరసీనిఅడ్డుకునే ప్రయత్నం చేశానని, ఇరవైకోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తేముప్పై, నలబై వేల నకిలీ వీడియోసిడిలు వస్తే ఏం కావాలని ఆయన అడిగారు.ఈ పైరసీపై తాము ముఖ్యమంత్రినికలిశామని ఆయన చెప్పారు. పైరసీనిఅరికట్టడానికి చర్యలు తీసుకుంటామనిముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయనతెలిపారు.
మహేష్‌బాబు గురువారంనాడు వరంగల్లోతన అనుచరులతో వీడియో షాపులపైదాడి నిర్వహించారు. అర్జున్ సినిమాపైరసీ సిడిల కోసం ఈ దాడులు చేశారు.మహేష్ అనుచరగణం అడ్డువచ్చినవారిని చితకబాది, ఆకుల శ్రీనాథ్ అనేవ్యక్తిని ఎత్తుకొని వెళ్లిపోయినట్లువార్తలు వచ్చాయి.
Story first published: Saturday, September 11, 2004, 23:53 [IST]