వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆసియాఛాంప్ ఫైనల్లో సానియా ఓటమి
తాష్కెంట్:ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్లో జరిగిన ఆసియాటెన్నిస్ ఛాంపియన్షిప్ ఫైనల్లోహైదరాబాద్కు చెందిన సానియా మీర్జాఓటమి పాలైంది. ఫైనల్లో విజయం సాధించిఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పోటీల్లోకిప్రవేశించాలనుకున్న సానియా మీర్జా కలలుదీంతో కరిగిపోయాయి.
Comments
Story first published: Sunday, September 12, 2004, 23:53 [IST]