• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీచర్‌మాటలకు మనస్తాపంతో చిన్నారిఆత్మహత్య

By Staff
|

హైదరాబాద్‌:మాస్టారు మాటలకు మనసు విరిగి ఒక చిన్నారిఆత్మహత్య చేసుకుంది.నేరెడుమెట్టలోని స్థానిక నలందవిద్యాలయంలో పదో తరగతిచదువుతున్న పద్మ అనే విద్యార్థినిశనివారం రాత్రి ఆత్మహత్యచేసుకుంది.

లెక్కలుసరిగా రాలేదని టీచర్‌ మూర్తి తిట్టడంవల్ల తాను ఆత్మహత్యచేసుకుంటున్నట్లు పద్మ తాను రాసిపెట్టి ఉంచిన లేఖలో స్పష్టం చేసింది. నాలుగుపేజీల లేఖ రాసి పెట్టి ఆ అమ్మాయిఆత్మహత్య చేసుకుంది. ఈ విషంయలోతమ తప్పేమీ లేదని విద్యాలయంమేనేజ్‌మెంట్‌ అంటోంది. తమకూతురు పరిస్థితిపై తల్లిదండ్రులుతమకు చెప్పి వుంటే బాగుండేదనిఅంటోంది. కాగా, టీచర్‌ చెప్తుంటే తమఅమ్మాయి బాగు కోసమే చెప్పుతున్నారనిఅనుకున్నాం గానీ పరిస్థితి ఇంత దాకావచ్చిందని తాము అనుకోలేదని పద్మతల్లిదండ్రులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X