• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోడ్డుప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం

By Staff
|

హైదరాబాద్‌:రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరుప్రమాదాల్లో తొమ్మండుగురుదుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డిజిల్లాలో ఆరుగురు మరణించగా,విజయనగరం జిల్లాలో ముగ్గురుమరణించారు.

రంగారెడ్డిజిల్లా యాచారం మండలం గునగల్‌గ్రామ సమీపంలో క్వాలిస్‌ జీపును ఢీకొన్నప్రమాదంలో ఆరుగురు మరణించారు.హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ వెళ్తున్న క్వాలిస్‌ వాహనంఎదురుగా వస్తున్న జీపును ఢీకొనిలారీలోకి దూసుకెళ్లింది. దీంతో క్వాలిస్‌వాహనంలోని డ్రైవర్‌, మరో ఇద్దరుఅకక్కడే మరణించారు. ఈ రెండువాహనాల్లో గాయపడిన ఇతరులనుఆస్పత్రికి తరలిస్తుండగా మరోముగ్గురు మరణించారు.వరంగల్‌జిల్లాకు చెందినవారు షిర్డీ వెళ్లి తిరుగుప్రయాణంలో నాగార్జునసాగర్‌కుక్వాలిస్‌ వాహనంలో ప్రయాణిస్తుండగా ఈప్రమారం సంభవించింది. ఆదిలాబాద్‌ జిల్లాలోకూలీలుగా పని చేస్తున్న ప్రకాశం జిల్లాకనిగిరి చెందినవారు స్వస్థలానికి జీపులోవెళ్తున్నారు. విజయనగరం జిల్లాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురుయువకులు మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X