వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారుఉరేసుకుంటే నేను సిద్ధమే:రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తాము ఇచ్చిన హామీలనునెరవేర్చనందుకు తెలుగుదేశంనాయకులు ఉరేసుకుంటే తాను అందుకుసిద్ధమేనని ఆర్థిక మంత్రి కె. రోశయ్యఅన్నారు. ఉచిత విద్యుచ్ఛక్తి హామీ అమలువిషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులుచేసిన విమర్శలకు ఆయనమంగళవారం విలేకరులసమావేశంలో తీవ్రంగాప్రతిస్పందించారు.

తెలుగుదేశంపాలనలో ఆ పార్టీ చేసిన హామీలన్నీ నీటి మూటలేఅయ్యాయని ఆయన విమర్శించారు. అందుకువారు ముందు ఉరేసుకోవాలని ఆయనఅన్నారు. ఎన్నికల్లో చావు దెబ్బ తిని దాన్నిజీర్ణించుకోలేక తెలుగుదేశం నాయకులుఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారనిఆయన వ్యాఖ్యానించారు. రెండురూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణమద్యపాన నిషేధం వంటి ఎన్నోహామీలను తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని,ఒక్కదాన్ని కూడా అమలుచేయలేకపోయిందని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X