వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజాకార్లతోకమ్యూనిస్టులు కుమ్మక్కు: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కమ్యూనిస్టులు రజాకార్లతోకుమ్మక్కయ్యారని, అందుకు తగినసాక్ష్యాధారాలు ఉన్నాయని భారతీయ జనతాపార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు యన్‌.ఇంద్రసేనా రెడ్డి అన్నారు.

తెలంగాణవారసత్వంపై తమపై భారతకమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) చేసినవిమర్శలను ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో ఖండించారు.మజ్లీస్‌తో కుమ్మక్కు కావడం వల్లనేకాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణవిమోచన దినోత్సవాన్ని అధికారికంగాజరపడం లేదని ఆయన అన్నారు.ముస్లింలను సంతృప్తి పరిచేఉద్దేశంతో తెలంగాణ విమోనదినోత్సవాన్ని జరపడానికి కాంగ్రెస్‌వెనుకాడుతోందని ఆయనవ్యాఖ్యానించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X