• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|

హైదరాబాద్‌:నక్సల్స్‌ఆయుధాలతో గ్రామాల్లో దర్బార్లునిర్వహించడం సరి కాదని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిఅన్నారు. రోడ్డు భద్రతపై ఇంగ్లీషులోఅచ్చయిన ఒక పుస్తకాన్ని ఆయనగురువారం విడుదల చేశారు.

చర్చలప్రక్రియ ద్వారా ఇప్పటికే సగం దూరంనడిచి వచ్చామని, ఈ స్థితిలో ఆయుధాలుధరించి నక్సల్స్‌ దర్బార్లునిర్వహించడం మంచిది కాదని ఆయనఅన్నారు. లైసెన్స్‌ లేని ఆయుధాలైనా,లైసెన్స్‌ ఉన్న ఆయుధాలైనా ఏవైనా చట్టవ్యతిరేకంగా ఉపయోగించడం సరికాదని, అందరూ చట్టాన్నిగౌరవించాల్సిందేనని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X