వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణలోఇంకా వలస పాలన: టిఆర్యస్
హైదరాబాద్:తెలంగాణ విమోచన దినోత్సవకార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్యస్) శుక్రవారంనాడుహైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది.పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్రగ్రామీణాభివృద్ధి మంత్రి ఎ. నరేంద్రజాతీయ జెండా ఆవిష్కరించారు.
Comments
Story first published: Friday, September 17, 2004, 23:53 [IST]