వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రముఖ సంఘ సేవకుడు అగ్నివేశ్‌కు,ముస్లిం సామాజిక శాస్త్రవేత్త అస్ఘర్‌ అలీఇంజనీర్‌కు రైట్‌ లైవ్లీహుడ్‌పురస్కారాల గౌరవం దక్కింది.సహజీవనాన్ని, సహనాన్నిపెంపొందించేందుకు విశేషంగా కృషిచేసినందుకు గాను వారికి ఈ అవార్డులులభించాయి. ఈ అవార్డులను ప్రత్నామ్నాయనోబెల్‌ బహుమతులుగాపరిగణిస్తారు.

ఈఅవార్డులను రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డుఫౌండేషన్‌ వ్యవస్థాపకఅధ్యక్షుడు జాకబ్‌ వోన్‌ ఉక్సెకల్‌సోమవారం హైదరాబాద్‌లోప్రకటించారు. ఫౌండేషన్‌ఇంటర్నేషనల్‌ జ్యూరీ స్వీడన్‌ రాజధానిస్టాక్‌హోమ్‌కు వెలుపల జరగడం ఇదేమొదటిసారి. ఆ గౌరవంహైదరాబాద్‌కు దక్కింది. అగ్నివేశ్‌,ఇంజనీర్లు ఈ అవార్డులను డిపెంబర్‌తొమ్మిదవ తేదీన స్వీడన్‌పార్లమెంటులో అందుకుంటారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X