• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|

వరంగల్‌:సినీ నటుడు మహేష్‌ బాబుకు బెయిల్‌మంజూరైంది. ఐదు వలే రూపాయలపూచీకత్తుపై కోర్టు ఆయనకు బెయిల్‌మంజూరు చేసింది. అంతకు ముందుబెయిల్‌ పిటిషన్‌పై తీవ్ర ఉత్కంఠనెలకొంది. మహేష్‌బాబు దర్శకుడుగుణశేఖర్‌తో, నిర్మాతతో కలిసిసోమవారం వరంగల్‌ కోర్టుకుహాజరయ్యారు. వీడియో దుకాణం షాపులవిధ్వంసం కేసులో ఆయనపై కేసునమోదైంది.

మహేష్‌బాబునువచ్చే నెల నాలుగో తేదీ వరకుజ్యుడిష్యల్‌ రిమాండ్‌కు పంపుతూ కోర్టుఆదేశాలు జారీ చేసింది. మహేష్‌బాబుపెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పైవాదోపదాలు సాగాయి. వాదోపవాదాలుజరుగుతున్నంత సేపు ఆయనకుబెయిల్‌ మంజూరవుతుందా, లేదా అనేఉత్కంఠ నెలకొన్నది. వేలాది మందిమహేష్‌బాబు అభిమానులు కోర్టు వెలుపలనిరీక్షించారు.మహేష్‌బాబుఉదయం పదకొండున్నర గంటలకువరంగల్‌ కోర్టుకు వచ్చారు. ఆతర్వాత అరగంటకు ఆయన తనబెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపైమహేష్‌బాబు తరఫు న్యాయవాది తనవాదనను వినిపించారు. అనంతరంపబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తనకు కొంతసమయం కావాలని అడిగారు.మధ్యాహ్నం రెండు గంటలకు పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ తన వాదనప్రారంభించారు. మహేష్‌బాబు రాకతోకోర్టు హాల్‌ క్రిక్కిరిసిపోయింది. కోర్టులోకిఎవరూ రాకుండా నిషేధాజ్ఞలు జారీచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X