• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|

హైదరాబాద్‌:అనంతపురం జిల్లాలో తమకార్యకర్తల, నాయకుల హత్యలపైతెలుగుదేశం పార్టీ నాయకులుమంగళవారం కేంద్ర హోం మంత్రిశివరాజ్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు.నక్సల్స్‌ ప్రభావిత ముఖ్యమంత్రులసమావేశం జరుగుతుండగానే వారుహోం మంత్రిని కలిసి రాజకీయ హత్యలపైవివరించారు.

హత్యలనుఅదుపు చేయలేని రాష్ట్ర ప్రభుత్వంపైతగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిని కోరినట్లు తెలుగుదేశంనాయకుడు, మాజీ రాష్ట్ర హోం మంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌ విలేకరులకుచెప్పారు. ఇప్పటి వరకు తమకార్యకర్తలు ముప్పై అయిదు మందిహత్యకు గురయ్యారని, అయినా రాష్ట్రప్రభుత్వంలో చలనం లేదని ఆయనఅన్నారు. తాము ప్రజాస్వామ్య పద్ధతుల్లోహత్యలపై నిరసన తెలియజేశామని,విజ్ఞప్తులు చేశామని శివరాజ్‌ పాటిల్‌కుచెప్పినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X