• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|

హైదరాబాద్‌:తమ పాలనలో అంతర్జాతీయంగాఆంధ్రప్రదేశ్‌కు సాధించిన పెట్టినప్రతిష్టను ప్రస్తుత కాంగ్రెస్‌ప్రభుత్వం మంట కలుపుతోందని మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడువిమర్శించారు. ఆసిఫ్‌నగర్‌నియోజకవర్గం తెలుగుదేశం పార్టీఅభ్యర్థి అరవింద్‌కుమార్‌ బుధవారంనామినేషన్‌ దాఖలు చేసిన అనంతరంచంద్రబాబు ప్రజల ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్రానికికొత్త పెట్టుబడులు రావడం లేదని,వచ్చిన పెట్టుబడులు ఇతర ప్రాంతాలకుతరలిపోతున్నాయని ఆయన అన్నారు.స్వార్థ రాజకీయాలు తప్ప కాంగ్రెస్‌ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టడంలేదని ఆయన విమర్శించారు. మూడునెలల్లోనే ఎన్నికలు రావడానికికారణమైన దానం నాగేందర్‌కు ఈఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయనఆసిఫ్‌నగర్‌ ఓటర్లను కోరారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే నాగేందర్‌ రాజీనామా చేసివుండేవారా అని ఆయన అడిగారు.రాజకీయబిక్ష పెట్టుమని తన వద్దకు వస్తేనాగేందర్‌కు టికెట్‌ ఇచ్చామని ఆయనఅన్నారు. నీతి నిజాయితీ లేనివారిని ముఖ్యమంత్రివై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిప్రోత్సహిస్తున్నారని ఆయనధ్వజమెత్తారు. నాగేందర్‌కు ఓటువేస్తే మజ్లీస్‌కు వేసినట్లేననిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X