వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడి అవకాశవాదరాజకీయాల వల్లనే తాను తిరిగి కాంగ్రెస్‌గూటికి చేరినట్లు దానం నాగేందర్‌చెప్పారు. ఆయన బుధవారంఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గం నుంచికాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలుచేశారు.

కాంగ్రెస్‌ఆసిఫ్‌నగర్‌ టికెట్‌ఇవ్వకపోవడంతో ఆయన ఆ పార్టీకిరాజీనామా చేసి తెలుగుదేశంలో చేరిఆసిఫ్‌నగర్‌ నుంచి పోటీ చేసిగెలుపొందారు. అనంతరం ఆయనతన శాసనసభ్యాత్వానికి, పార్టీకిరాజీనామా చేసి కాంగ్రెస్‌కు తిరిగి వచ్చారు.తనను ఆసిఫ్‌నగర్‌ నుంచి మరోసారిగెలిపించాలని ఆయన వోటర్లకు విజ్ఞప్తిచేశారు. నాగేందర్‌ నామినేషన్‌సందర్భంగా పెద్ద యెత్తునకాంగ్రెస్‌ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కార్యకర్తలకు, పోలీసులకు మధ్యతోపులాట జరిగింది. మొజంజాహీ మార్కెట్‌ నుంచిఖైరతాబాద్‌ వరకు బుధవారంమధ్యాహ్నం ట్రాఫిక్‌స్తంభించిపోయింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X