వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వ్యవసాయ విస్తరణాధికారుల (యంపిఇవోల) ఉద్యోగాలను క్రమబద్దీకరించలేమనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల మూడు వందలమంది యంపి ఇవోల నియామకం ఆరు నెలలకింద జరిగింది. ఈ ఆరు నెలల జీతాలు కూడా వారికిచెల్లించలేదు. వారు బుధవారంముఖ్యమంత్రిని కలిశారు.

బడ్జెట్‌కేటాయింపులు లేకుండా ఆరు నెలల కిందయంపి ఇవోలను నియమిస్తూ గతప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈఆరు నెలల జీతాలు చెల్లించాలన్న ఇరవై కోట్లరూపాయలు అవసరమవుతాయనిఆయన అన్నారు. ప్రభుత్వం వద్దడబ్బు లేనందున యంపి ఇవోలఉద్యోగాలను క్రమబద్దీకరించలేమనిఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిప్రకటనతో యంపి ఇవోలు తీవ్ర నిరాశకులోనయ్యారు. నిరశనదీక్షలు చేస్తామనివారు హెచ్చరించారు. తమ ఉద్యోగాలనుక్రమబద్దీకరించకపోతే ఆత్మహత్యలుచేసుకోవడం మినహా గత్యంతరంలేదని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X