• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|

హైదరాబాద్‌:ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలనునెరవేరుస్తామని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిచెప్పారు. తన నాలుగు నెలల పాలనతీరును ఆయన శుక్రవారం జూబిలీ హాల్‌లోజరిగిన అధికారుల సమావేశంలోసమీక్షించారు.

ప్రజాప్రతినిధులకు పనుల్లో సహకరించాలనిఆయన అధికారులకు సూచించారు. నాలుగునెలల పాలనపై ఆయన సంతృప్తివ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకుఅనుగుణంగా పనులు చేయాలని కూడాఆయన అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనువెంటనే ప్రజలకు మేలు చేసేలా అమలుచేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయనసూచించారు. ప్రజలకు మేలు చేసే విధంగాపనులు చేయాల్సిన బాధ్యతఅధికారులపై ఉన్నదని ఆయన అన్నారు.కార్యక్రమాల అమలును కూడా అధికారులుఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయనసూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X