వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా:రైల్వే మంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌శనివారం ఒక సినిమా షూటింగ్‌లో నటించారు. మహేష్‌మంజ్రేకర్‌ నిర్మిస్తున్న పద్మశ్రీలాలూ ప్రసాద్‌ యాదవ్‌ చిత్రంలో ఒక చిన్నసన్నివేశంలో ఆయన నటించారు.

ఈ సన్నివేశంతో ఈసినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ షూటింగ్‌ శుక్రవారంజరగవలసి ఉండగా లాలూ బిజీ షెడ్యూలుకారణంగా నేటికి వాయిదా పడింది.ముఖ్యమంత్రి రబ్రీదేవి అధికార నివాసవిశాల ప్రాంగణంలో లాలూపై సన్నివేశం చిత్రీకరించడానికిమూడు నాలుగు నిముషాలు పట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X