వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

ఆయనే ప్రధానిపుట్టినరోజు దుస్తులను తయారు చేశారు.తళతళ మెరిసిపోతున్న చక్కటిచిక్కటి ముక్కుపొడుం రంగు కుర్తా,స్లీవ్‌లెస్‌ జాకెట్‌, జోధ్‌పూర్‌ బ్రీచెస్‌ (పైజామా), కొల్హాపురీ శాండల్స్‌ (పాదరక్షలు) అన్నీ కలసిఓహ్‌! అద్భుతమైన ఆహార్యంగా అమిరిందికదూ ప్రధానికి, అదిరింది కదూ డ్రెస్‌ అంటున్నాడురాఘవేంద్ర. ప్రధాని అంతటి హోదాగలవ్యక్తికి, అందునా దేశవిదేశాల్లోపేరుగాంచిన మనిషికి, స్వతహాగా నెమ్మదస్తుడు, వినయశీలి అయినపాతతరం పెద్దమనిషికి ఏ రకమైనదుస్తులు వేసుకుంటే బాగుంటుందో మరీమరీయోచించి వీటిని రూపొందించినట్టు రాఘవేంద్రతెలిపాడు.

అంతేకాదు,సర్వసాధారణంగా రాజకీయ నాయకులుధరించే దుస్తులకన్న భిన్నంగా ఆయనహోదాకు ఏమాత్రం తగ్గకుండా ఉండే విఅవసరమనిపించింది.అలా అని నలుగురిలోనూ కొట్టవచ్చినట్టు కనపడేదుస్తులు కూడా మంచివి కావు, ఎందుకంటేఅటువంటి దుస్తులు చూస్తూనే అందరూఆకర్షితులవుతారు.ఆయన ఎవరికైనా తెలియకుంటే కదా,దుస్తుల ద్వారా గుర్తింపు తెచ్చుకోడానికి.అందుకే చాల యోచించి ఈ దుస్తులు తయారు చేశానుఅన్నాడు రాఘవేంద్ర.

జాకెట్‌ను మరీ బిగుతుగాకాకుండా,అలాగే మెడ చుట్టూ మూసి ఉండేలాకాకుండా తయారు చేయడం వల్ల కుర్తా,దానిపై ఈ వేరే తరహా జాకెట్‌ ఎంతో కొత్తదనాన్నిచ్చాయని,పైగా ఆయన తన చిత్తవచ్చిన రీతిలో చాలాసులువుగా ఎటువంటి కష్టంలేకుండా కూచునేవీలుకూడా వీటివల్ల కలిగిందని రాఘవేంద్రఅన్నారు.

శాలువా కప్పుకొనేఅవసరం లేకుండా ఈ దుస్తులు రూపొందించామని,దీనితో ఆయన వ్యక్తిత్వం మరింత శోభిల్లిందనిరాఘవేంద్ర అన్నారు. అలాగే, పైజామా జోధ్‌పూర్‌తరహాలో రూపొందించామని, ఈ రకం ప్రపంచంమొత్తంమీద ప్రఖ్యాతంగా చెప్పుకోదగ్గక్లాసిక్‌స్టౌెల్స్‌లో ఒకటని ఆయన చెప్పాడు.

కాటన్‌ ఖాదీ, సిల్క్‌, వీటిలో ఈదుస్తులు రూపొందించామని,కాళ్లకు కొల్హాపూర్‌ పాదరక్షలతో పాటుముందువైపు మూసి ఉండే తరహా అయినపెషావర్‌ పాదరక్షలను కూడా మంచిదనిసూచించానని రాఘవేంద్ర చెప్పాడు. పెషావరీఅయితే, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చలివాతావరణంలో ఆయన ఇబ్బంది పడకుండాఉంటారని సూచించినట్టు చెప్పాడు.

ఇక సాయంత్రాలకోసం మీగడ రంగులోని దుస్తులు బాగానప్పుతాయని,అందమైన జేబురుమాలు చక్కగామడిచిజేబులో పైకి కనిపించేలా అలంకరిస్తే మరీబాగుంటుందని సూంచించినట్టు రాఘవేంద్రవతెలిపాడు. ఇలాంటి దుస్తులు నిరాడంబరంగాకనిపించడమే కాక, గౌరవాన్నిస్తాయనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X