• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్‌వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లో ర్యాలీ

By Staff
|

అనంతపురం:మాజీ శాసనసభ్యులు గాదె లింగప్ప, ఎస్వీరమణారెడ్డి మరణాలపై కాంగ్రెస్‌చేసిన విమర్శలను తెలుగుదేశంపార్టీ అనంతపురం జిల్లా నాయకులుఖండించారు. వీరి మృతికి తెలుగుదేశంపెనుకొండ శాసనసభ్యుడు పరిటాలరవీంద్ర కారణమని కాంగ్రెస్‌ చేసినఆరోపణపై తెలుగుదేశంఅనంతపురం జిల్లా ప్రధానకార్యదర్శి బి.కె. పార్థసారథి,తదితరులు ఆదివారం విలేకరులసమావేశంలో మండిపడ్డారు.

ఆ ఇద్దరుశాసనసభ్యుల మృతిపై దర్యాప్తుజరిపించాలని, గాదె లింగప్ప మరణంసంఘటనను సిబి ఐకి అప్పగించాలని తాముడిమాండ్‌ చేసిన విషయాన్ని వారుగుర్తు చేశారు. ప్రభుత్వం కాంగ్రెస్‌చేతుల్లో వుందని, గాదె లింగప్పకూతరు నీలావతి శాసనసభ్యులుగాఉన్నారని, దర్యాప్తు చేయించడానికికాంగ్రెస్‌కు ఏ విధమైన అడ్డంకులూలేవని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X