వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లో ర్యాలీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హైదరాబాద్‌, సికింద్రాబాద్‌జంటనగరాల్లో గణేశ్‌ నిమజ్జనంప్రశాంతంగా జరుగుతోంది.అవాంఛనీయమైన సంఘటనలుజరగకుండా పోలీసులు గట్టి బందోబస్తుఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో ముస్లింసోదరులు కూడా పాల్గొనడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ నిమజ్జనకార్యక్రమం మంగళవారంతెల్లవారు జాము వరకు జరిగేఅవకాశం ఉంది. సోమవారంసాయంత్రానికి మూడు వేల విగ్రహాలనిమజ్జనం జరిగింది.

గణేశ్‌ప్రధాన ఉత్సవం ప్రదర్శనరంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ నుంచిప్రారంభమైంది. మధ్యాహ్నానికిపాతబస్తీకి చేరుకుంది. ఊరేగింపుఇక్కడికి చేరే సమయంలో ముస్లింలునమాజు చేస్తున్నారు. దీంతో ఊరేగింపునుపోలీసులు కొద్దిసేపు నిలిపారు. అయితే ఉత్సవకార్యకర్తలు మొదట కొంత ఆగ్రహంవ్యక్తం చేశారు. అయితే పోలీసుఅధికారులు సర్దిచెప్పడంతో ప్రశాంతతనెలకొన్నది.ఈప్రధాన గణేశ్‌ ఉత్సవ శోభాయాత్రబాలాపూర్‌ నుంచి చాంద్రాయణగుట్ట,షంషేర్‌గంజ్‌ల మీదుగా చార్మినార్‌దాటింది. ఈ యాత్ర ప్రశాంతంగాజరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.ఊరేగింపుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి)నాయకులు ప్రధాన కూడళ్లలోస్వాగతం చెప్పారు. హోం మంత్రి కె.జానారెడ్డి, సమాచార, పౌర సంబంధాలమంత్రి షబ్బీర్‌ అలీ కూడా ఈ ఉత్సవాల్లోపాల్గొన్నారు.ఇదిలావుంటే ఖమ్మం జిల్లాలో గణేశనిమజ్జనోత్సవం సందర్భంగా ఒకవిషాద సంఘటన చోటు చేసుకుంది. పాలేరురిజర్వాయర్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవంసందర్భంగా అయిదుగురుగల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లాసామర్లకోట మండలం వేట్లపాలెంలోఇద్దరు గల్లంతయ్యారు.హైదరాబాద్‌లోని మీర్‌చౌక్‌ సమీపంలోనికాలికబర్‌లో బాల్కనీ కూలి నిమజ్జనోత్సవాన్నితిలకిస్తున్న ఐదుగురుగాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X