• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్‌వ్యాఖ్యాలపై హైదరాబాద్‌లో ర్యాలీ

By Staff
|

హైదరాబాద్‌:సినీ నటుడు బాలకృష్ణ, ఆయన భార్యవసుంధరాదేవి మంగళవారంకోర్టుకు హాజరయ్యారు. తమ ఇంట్లో సినీనిర్మాత బెల్లంకొండ సురేష్‌, జ్యోతిష్కుడుసత్యనారాయణ చౌదరిలపై జరిగిన కాల్పులుకేసులో వారు కోర్టుకు హాజరయ్యారు.

సురేష్‌,సత్యనారాయణ చౌదరిలపై జూన్‌మూడవ తేదీన బాలకృష్ణ ఇంటిలోకాల్పులు జరిగాయి. కాల్పుల్లో గాయపడినవారిద్దరూ కోలుకున్నారు. తమపైబాలకృష్ణే కాల్పులు జరిపాడని మొదటి వారుచెప్పారు. అయితే తర్వాత మాట మార్చితమపై ఎవరు కాల్పులు జరిపారోతెలియదని చెప్పారు. కాల్పుల కేసులోసాక్ష్యాలు తారుమారు చేయడానికిప్రయత్నించారనే ఆరోపణపైవసుంధరా దేవిపై కేసునమోదయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X