వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పియంప్రకటనకు ఏ ప్రత్యేకతా లేదు:టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఒక్కడు, మిస్సమ్మ చిత్రాలకు నంది అవార్డులపంట పడింది. నంది అవార్డులనుబుధవారం ప్రకటించారు. ఉత్తమచిత్రంగా మిస్సమ్మ, ద్వితీయ ఉత్తమచిత్రంగా ఒక్కడు, తృతీయ ఉత్తమచిత్రంగా అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయిఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగామహేష్‌బాబు (నిజం), ఉత్తమ నటిగాభూమిక (మిస్సమ్మ) ఎంపికయ్యారు.ప్రకాశ్‌ రాజ్‌కు రెండు నంది అవార్డులులభించాయి. గంగోత్రి సినిమాలో ధరించినపాత్రకు ఉత్తమ విలన్‌గా, అమ్మా నాన్నా ఓతమిళ అమ్మాయి చిత్రంలో వేసినపాత్రకు ఉత్తమ క్యారెక్టర్‌యాక్టర్‌గా ప్రకాశ్‌ రాజ్‌ నందిఅవార్డులకు ఎంపికయ్యారు.

ఒక్కడుసినిమాకు దర్శకత్వం వహించినగుణశేఖర్‌ ఉత్తమ దర్శకుడిగాఎంపికయ్యారు. ఒక్కడు చిత్రానికి సంగీతంఅందించిన మణిశర్మ ఉత్తమ సంగీతదర్శకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమసహాయనటుడిగా మురళీమోహన్‌(వేగుచుక్కలు), ఉత్తమ సహాయనటిగారామేశ్వరి (నిజం) ఎంపికయ్యారు.

ఉత్తమ బాలల చిత్రం : హీరో
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : వసంతం
కాంస్య నంది : ప్రభ (వేగుచుక్కలు)
ప్రత్యేక కాంస్య నంది : పవన్‌మల్హోత్రా ( ఐతే)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు :రసూల్‌ ఎల్లోరి ( ఒక్కరికి ఒకరు)

ఉత్తమబాలనటుడు : రామ్‌తేజ (హీరో)
ఉత్తమ బాలనటి : నందిని (నందిని)
ఉత్తమ హాస్యనటుడు : ఎమ్మెస్‌నారాయణ (శివమణి)
ఉత్తమ హాస్యనటి : కోవై సరళ ( ఓరినీ ప్రేమ బంగారం గాను)
ఉత్తమ గేయ రచయిత : సి.నారాయణరెడ్డి (సీతయ్య చిత్రంలోని ఇదిగోరాయలసీమ గడ్డ)
ఉత్తమ నేపథ్య గాయకుడు :ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం (సీతయ్యచిత్రంలోని ఇదిగో రాయలసీమ గడ్డ పాట)
ఉత్తమ నేపథ్య గాయని : సునిత (అతడే ఒక సైన్యం చిత్రంలోని నా నోట తేటతెలుగు పాట....)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే: నీలకంఠ(మిస్సమ్మ)
ఉత్తమ మాటల రచయిత : పూరీజగన్నాథ్‌ (అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి )
ఉత్తమ కళాదర్శకుడు : అశోక్‌కుమార్‌ ( ఒక్కడు)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : జోసెఫ్‌ (ఒక్కడు)
ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌ : విజయన్‌ (ఒక్కడు)
ఉత్తమ మహిళా డబ్బింగ్‌ ఆర్టిస్టు :సవితారెడ్డి (మిస్సమ్మ)
ఉత్తమ మేల్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టు : శివాజీ(దిల్‌)
ఉత్తమ నృత్యదర్శకుడు :రాజసుందరం ( ఒక్కడు)
ఉత్తమ ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌ (ఒక్కడు)
ఉత్తమ దుస్తులు : రాంబాబు(వసంతం)
ఉత్తమ డబ్బింగ్‌ : అంజిబాబు (హరివిల్లు)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X