వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రజాస్వామిక వాతావరణం కోసం చర్చలురంగం మీదికి వచ్చాయని పీపుల్స్‌వార్‌ప్రతినిధి, హైదరాబాద్‌ బహిరంగ సభనిర్వాహకుడు నర్సింహారెడ్డి అలియాస్‌గంగన్న అన్నారు. అయితే పాలకులుతమ పాత ఆలోచనలను, వాసనలనువదులుకోకుండా చర్చల ప్రక్రియనుఆయుధాల చుట్టూ ప్రభుత్వం తిప్పిందనిఆయన అన్నారు. ప్రభుత్వంతోచర్చలకు పీపుల్స్‌వార్‌, జనశక్తిఅగ్రనేతలు వస్తారని ఆయనచెప్పారు. హైదరాబాద్‌లోని నిజాంకళాశాల మైదానంలో గురువారంప్రారంభమైన పీపుల్స్‌వార్‌,జనశక్తిల బహిరంగ సభకు ఆయనఅధ్యక్షత వహించారు. చర్చలకుపీపుల్స్‌వార్‌, జనశక్తిల కేంద్రకమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులువస్తారని సమాచారం.

నిజాంకళాశాల మైదానంలో గురువారంసాయంత్రం బహిరంగ సభప్రారంభమైంది. అంతకు ముందుఇందిరా పార్కు నుంచి నిజాం కళాశాలమైదానం వరకు ర్యాలీ సాగింది. విప్లవగీతాలాపన, నినాదాలతో ర్యాలీ సాగింది.పీపుల్స్‌వార్‌ ప్రతినిధి, విప్లవరచయితల సంఘం కార్యవర్గసభ్యుడు వరవరరావు,తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.నక్సలిజంపాలకుల సమస్కేయ గానీ ప్రజల సమస్యకాదని గంగన్న అన్నారు. ప్రజల పక్షంమాట్లాడకపోతే చోటు ఉండదని కాంగ్రెస్‌,సిపియం, సిపి ఐ గ్రహించాయని ఆయనఅన్నారు. ఇందులో భాగంగానే తాముఅధికారంలోకి వస్తే నక్సలైట్లతోచర్చలు జరుపుతామని కాంగ్రెస్‌ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాయి.చంద్రబాబునాయుడు ప్రపంచబ్యాంక్‌షరతులకు తలొగ్గి నక్సలైట్లనుఅంతం చేస్తేనే అభివృద్ధి సాధ్యమనిఅన్నాడని ఆయన అన్నారు. చంద్రబాబుపైఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.చంద్రబాబు పాలనలో ఎమర్జెన్సీ కాలాన్నిమించిపోయిందని ఆయన అన్నారు. నూతనప్రజాస్వామిక విప్లవం సాధన కోసంప్రభుత్వాలతో చర్చలు జరుపుతామని, ప్రజాసమస్యలు పరిష్కరించడానికియుద్ధమైనా చేస్తాం, చర్చలైనాజరుపుతామని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X