• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|

కర్నూలు:కర్నూలులోని రాయలసీమ పేపర్‌ మిల్లునుతిరిగి తెరిపిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి హామీ ఇచ్చారు.కర్నూలు జిల్లాలో ఆయన గురువారంనాడువివిధ అభివృద్ధి కార్యక్రమాలనుప్రారంభించారు.

తమప్రభుత్వం సాగునీటికి అధికప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు.సుంకేశుల బ్యారేజీకి మాజీ ముఖ్యమంత్రిస్వర్గీయ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి పేరుపెడతామని ఆయన చెప్పారు.సుంకేశుల బ్యారేజీని ఇటీవలఆధునీకరించారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డిసేవలు విస్మరించరానివని, కోట్ల పేరుగుర్తుండిపోయేలా కార్యక్రమాలుచేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X