• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మునుపటిలా దూకుడుగా ఆడలేను:సచిన్‌

By Staff
|

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియా గాంధీ ద్వారానేసాధ్యమని అన్నప్పుడు కాంగ్రెస్‌తోతాను సన్నిహితంగా వుంటే తప్పేమిటనితెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌)నుంచి బహిష్కృతుడైన కరీంనగర్‌జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కె. వి.రాజేశ్వరరావు టిఆర్‌యస్‌అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావును ప్రశ్నించారు.చంద్రశేఖర్‌ రావుపై ఆయనశుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోతీవ్రంగా ధ్వజమెత్తారు.

కెసి ఆర్‌చర్యల వల్ల ప్రత్యేక తెలంగాణఉద్యమం దారి తప్పిందని ఆయనవిమర్శించారు. తన అవినీతి గురించిమాట్లాడుతున్న చంద్రశేఖర్‌ రావుకోర్టు కేసులు ఎందుకు ఎదుర్కుంటున్నారనిఆయన అడిగారు. "నాపై అవినీతిఆరోపణలు చేసే ముందుచంద్రశేఖర్‌రావుకు తనపై ఉన్నఅవినీతి ఆరోపణలు ఎందుకు గుర్తురాలేదు అని ఆయన అడిగారు.అప్రజాస్వామికంగా తనను పార్టీ నుంచిబహిష్కరించారని, బహిష్కరించే ముందుకనీసం తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చేసంప్రదాయాన్ని కూడా పాటించలేదనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X