వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వంశధార, నాగావళి నదులు పొంగిపొర్లుతున్నాయి.

బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతంలో విశాఖపట్నానికి యాబై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, ఒరిస్సాలోని గోపాల్‌పురం వద్ద వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉంది. విశాఖపట్నానికి వాయవ్య దిశలో వాయుగుండం కదులుతోంది. దీని ప్రభావంతో గత ఇరవై నాలుగు గంటలుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాలో కూడా దీని ప్రభావం ఉంటుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X