• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌,టిఆర్‌యస్‌లకు ఆదరణ తగ్గుతోంది:సిపిఐ

By Staff
|

బెంగుళూర్‌: ఆస్ట్రేలియాతో బుధవారం ప్రారంభమయ్యే తొలి టెస్టులో సచిన్‌ టెండూల్కర్‌ ఆడటం లేదు. టెండూల్కర్‌ స్థానంలో యువరాజ్‌ సింగ్‌ మైదానంలోకి దిగుతాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ మంగళవారంనాడు చెప్పాడు.

తొలి టెస్టులో టెండూల్కర్‌ ఆడటం లేదని, వచ్చే టెస్టులో ఆడగలడనే ఆశ ఉన్నదని, బుధవారం మైదానంలోకి దిగే పదకొండు మందిలో సచిన్‌ స్థానంలో యువరాజ్‌ వుంటాడని ఆయన వివరించాడు. టెన్నిస్‌ ఎల్బో కారణంగా ఐసిసి ఛాంపియన్‌షిప్‌ పోటీలతో సహా మూడు వన్డే టెస్టుల్లో సచిన్‌ ఆడలేకపోయాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు మ్యాచ్‌లకు ఎంపికయిన పదిహేను మంది జట్టు సభ్యుల్లో సచిన్‌ పేరు చోటు చేసుకుంది. "సచిన్‌ గొప్ప ఆటగాడు, అతని మేం మిస్‌ అవుతున్నాం అని గంగూలీ అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X