• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భార్య,కుమార్తెల సమక్షంలో వీరప్పన్‌ ఖననం

By Staff
|

హైదరాబాద్‌:భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సౌరబ్‌గంగూలీకి, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌టెండూల్కర్‌కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టునోటీసులు జారీ చేసింది. సోనీఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌కు కూడాహైకోర్టు నోటీసు ఇచ్చింది. పెప్సీ వాణిజ్యప్రకటన బాల కార్మిక వ్యవస్థనుప్రోత్సహించే విధంగా ఉన్నదనేఆరోపణతో రిట్‌ పిటిషన్‌ దాఖలు కావడంతోహైకోర్టు నోటీసులు జారీ చేసింది.

బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించేట్లుఉన్నదనే ఆ వాణిజ్య ప్రకటనపై జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి, కె. సి. భానులతోకూడిన హైకోర్టు బెంచ్‌ కేంద్రప్రభుత్వానికి నోటీసు ఆర్డర్‌ చేసింది.ఉమా మామిడిపూడి దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌ హైకోర్టు ప్రతిస్పందించింది. ఈకేసు హైకోర్టు బెంచ్‌ నవంబర్‌మొదటి వారానికి వాయిదావేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X