• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భార్య,కుమార్తెల సమక్షంలో వీరప్పన్‌ ఖననం

By Staff
|

చెన్నై:భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసి ఐ)కార్యనిర్వహణను నిలిపివేస్తూ మద్రాసుహైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బిసిసి ఐఎన్నికలు జరిగిన తీరును సవాల్‌ చేస్తూదాఖలైన పటిషన్‌పై కోర్టు బిసిసి ఐకార్యకలాపాలపై స్టే ఇచ్చింది. బిసిసి ఐకార్యకలాపాలను తాత్కాలికంగా జస్టిస్‌మోహన్‌ నిర్వహిస్తారు.

నగరానికిచెందిన నేతాజీ క్రికెట్‌ క్లబ్‌ ఈపిటిషన్‌ను దాఖలు చేసింది. కోర్టుముందు ఉంచిన అండర్‌టేకింగ్‌ను బట్టిఎన్నికల తీరు సక్రమంగాజరగలేదనేందుకు ప్రాథమికఆధారాలున్నాయని, అందువల్ల స్టేఇస్తున్నామని కోర్టు చెప్పింది. మద్రాసుహైకోర్టు బెంచ్‌ బిసిసి ఐకి నోటీసు జారీచేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X