• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భార్య,కుమార్తెల సమక్షంలో వీరప్పన్‌ ఖననం

By Staff
|

హైదరాబాద్‌:రిటైర్డ్‌ మిలటరీ ఉద్యోగుల సేవలనువినియోగించుకునే ఆలోచన చేస్తున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. మిలటరీఅధికారులతో శుక్రవారం జరిగిన ఒకకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిలటరీఉద్యోగాల నుంచి రిటైర్‌ అయి రాష్ట్రానికి తిరిగివచ్చేవారి సేవలనువినియోగంచుకుంటామని ఆయనఅన్నారు.

రాష్ట్రంలోశాంతి సాధనకు రాష్ట్రం తీసుకుంటున్నచర్యలను, పీపుల్స్‌వార్‌, జనశక్తినక్సలైట్లతో జరుపుతున్న చర్చలనుమిలటరీ అధికారులకు వివరించినట్లు ఆయనవిలేకరులకు తెలిపారు. గ్రామీణప్రాంతాల్లోని యువతను మిలటరీలోచేర్చుకోవడానికి విశేషంగా ముందుకురావాలని, వెనకబడిన ప్రాంతాల్లోనియామకాలు విస్తృతంగా చేపట్టాలనిఆయన మిలటరీ అధికారులకు సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X