• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీరప్పన్‌మృతిపై కన్నడ రాజ్‌కుమార్‌హర్షం

By Staff
|

న్యూఢిల్లీ:రెండేళ్ళనాటి పరిస్ధితితో పోల్చుకుంటే భారత్‌-పాకిస్తాన్‌ సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగవ్యవహారాలకేంద్ర మంత్రి నట్వర్‌ సింగ్‌ అన్నారు. పాక్‌భూభాగాన్ని తీవ్రవాద కలాపాలకుఅనుమతించబోమనిఇచ్చిన హామీకి పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌కట్టుబడాలని శాంతి ప్రక్రియ పురోగతి పాకిస్తాన్‌చర్య పైనే ఆధారపడి ఉందని అన్నారు.

శనివారంన్యూఢిల్లీలోప్రారంభమైనదక్షిణాసియా స్వతంత్ర మీడియాసదస్సు లో ఆయన ప్రసంగించారు. గతంలోఎంతో ఒత్తిడి మధ్య నలిగిన భారత్‌-పాక్‌ సంబంధాలు ప్రస్తుతం స్నేహపూర్వకంగామారటం విశేషమని చెప్పారు.

ప్రజల మధ్యస్నేహ సంబంధాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందనిఅలాగే రాజకీయ నాయకత్వంలో వచ్చినమార్పులు హర్షదాయకమని అన్నారు.సార్క్‌ సభ్యదేశాలు విదేశాంగం, భద్రత,ఆహారం తదితర కీలక అంశాలపై ఒక్క తాటిమీద నిలుచోవాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌తోభారత్‌ జరిపే శాంతి ప్రక్రియ విజయవంతమైతేదక్షిణాసియాలో అభివృద్ధి వేగవంతంఅవుతుందని ప్రాంతీయ సమాఖ్య పేరిట సార్క్‌దేశాలు కలిసికట్టుగా పనిచేయగలతాయనిఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X