వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలోకాంగ్రెస్‌-ఎన్‌సిపి విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌:భారత్‌కు చెందిన దర్శక నిర్మాతమీరా నాయర్‌కు మేవరిక్‌ అవార్డులభించింది. ఆమె స్వేచ్ఛకు, సామాజికక్రియాశీలతకు ఈ అవార్డు లభించింది. ఆమెకు ఈఅవార్డును ఈ నెల పదహార తేదీనవుడ్‌స్టాక్‌ చలన చిత్రోత్సవంలోప్రదానం చేస్తారు.

వుడ్‌స్టాక్‌చలనచిత్రోత్సవం ఆ అవార్డునుప్రకటించింది. నూటా ఇరవై చిత్రాలతో ఈ నెలపదమూడవ తేదీ నుంచి ఈచలనచిత్రోత్సవం జరుగుతుంది. ఈఉత్సవాల్లో ఇచ్చే టాప్‌ అవార్డు ఇది. మీరానాయర్‌ స్వేచ్ఛగా, సామాజికచైతన్యంతో కూడిన రిస్క్‌తోనిర్భయం ప్రదర్శించినందుకు ఈ అవార్డుఇచ్చినట్లు చిత్రోత్సవాల డైరెక్టర్‌ మీరాబ్లాస్టీన్‌ చెప్పారు.

మీరానాయర్‌ సలామ్‌ బాంబే, మిసిసిపి,మాన్సూన్‌ వెడ్డింగ్‌ చిత్రాలకు మీరానాయర్‌ దర్శకత్వం వహించారు.సలామ్‌ బాంబే ఆస్కార్‌ అవార్డుకునామినేట్‌ అయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X