వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎఎస్‌ అధికారి బర్తరఫ్‌కుములాయం సిఫార్సు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రభుత్వం మరో విప్లవ పార్టీనిచర్చలకు ఆహ్వానించింది. ఇండియా సంయుక్తరాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (సిపియుయస్‌ఐ)నిచర్చలకు ఆహ్వానిస్తూ రాసిన లేఖను హోంమంత్రి కె. జానారెడ్డి మంగళవారం ఆనక్సలైట్‌ పార్టీ ప్రతినిధులకుఅందజేశారు. తమను చర్చలకుఆహ్వానించకుండా ప్రభుత్వం వ్యూహాత్మకకుట్ర చేసిందని ఆ పార్టీ విమర్శించింది. ఈనేపథ్యంలో ఆ ఆహ్వానం వెళ్లింది.

నక్సలైట్‌నేతలతో ప్రభుత్వ ప్రతినిధులచర్చలకు మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంవేదిక అయ్యే అవకాశాలున్నాయి. ఈప్రాంగణాన్ని మంగళవారంప్రభుత్వాధికారులు పరిశీలించారు. ఈఅధికారుల నివేదికను బట్టి చర్చలవేదికను ఖరారు చేస్తారు. వేదికఎక్కడనేది తాము దాచడం లేదని హోంమంత్రి కె. జానారెడ్డి మంగళవారంవిలేకరులతో అన్నారు. వేదిక వద్దభద్రత కట్టుదిట్టంగా ఉండాలని ఆయనఅదనపు డిజిపి దినేష్‌ రెడ్డినిఆదేశించారు. చర్చల విషయంలో తాముకేంద్రానికి ఏ విధమైన ప్రతిపాదనలుపంపలేదని ఆయన చెప్పారు.ప్రభుత్వంతోచర్చలు జరిపే పీపుల్స్‌వార్‌, జనశక్తినేతలు మంగళవారం ఉదయంహైదరాబాద్‌కు చేరుకున్నారు. వారికిమంజీరా అతిథి గృహం విడిది ఏర్పాటుచేశారు. నేతలతో పాటు వచ్చినపీపుల్స్‌వార్‌ గెరిల్లా ఆర్మీ సభ్యులనుపోలీసులు తనిఖీ చేసి లోపలికిఅనుమతించారు. నక్సలైట్‌నేతలను కలవడానికి వచ్చేవారికిగుర్తింపు కార్డులు ఉంటేనే లోనికిఅనుమతిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X