వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎఎస్‌ అధికారి బర్తరఫ్‌కుములాయం సిఫార్సు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రత్యేక తెలంగాణను ప్రజలుకోరుతున్నారని, అందువల్ల తాముదానికి నాయకత్వంవహించాలనుకుంటున్నామనిపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శిరామకృష్ణ చెప్పారు. అయితే తాముప్రజాస్వామిక తెలంగాణనుకోరుతున్నామని, ఇది ప్రజలు పోరాడిసాధించుకోవాల్సిందేనని, ప్రత్యేకతెలంగాణను ప్రజలుకోరుతున్నందున ఆ డిమాండ్‌నుపెడుతున్నామని ఆయనమంగళవారం మీట్‌ ది ప్రెస్‌కార్యక్రమంలో ఒక ప్రశ్నలకుసమాధానంగా అన్నారు.

చర్చలుమ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనే కేంద్ర మాజీ హోంమంత్రి ఎల్‌.కె. అద్వానీ విమర్శను ఆయనఖండించారు. పార్లమెంటరీ పార్టీలు ఆ విమర్శచేస్తుంటాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌,తెలుగుదేశం, బిజెపిలు ఒక వర్గానికిప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలని, తాముపీడిత వర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నామని, అందువల్లపార్లమెంటరీ పార్టీలతో అపవిత్ర కలయికఉండదని ఆయన వివరించారు.

పీపుల్స్‌వార్‌బ్రాహ్మణీయ నాయకత్వం ఉన్నదనేకె.జి. సత్యమూర్తి అలియాస్‌ శివసాగర్‌విమర్శను ఆయన ఖండించారు. పార్టీనాయకత్వంలో ఎవరున్నా పార్టీ పీడితవర్గం కోసం పని చేస్తున్నదని, పార్టీలోకిఏ వర్గాలైతే వచ్చాయో, ఏ వర్గాలు,కులాలైతే వచ్చాయో అవే నాయకత్వంవహిస్తాయని, అయితే డీకాస్టిఫై,డీక్లాసిఫై అవుతారని, కార్మికవర్గపార్టీగా ఉండాలంటే అది తప్పదని, అందువల్లసత్యమూర్తి విమర్శకు ఆధారంలేదని ఆయన అన్నారు.తాముఅభివృద్ధికి ఆటంకంగా నిలిచామనేవిమర్శను కూడా ఆయన ఖండించారు.తాము ఎక్కడా అభివృద్ధికి అవరోధంకలిగించలేదని ఆయన స్పష్టం చేశారు.రాజకీయ కార్యకలాపాలుసాగించుకోవడానికి స్వేచ్ఛ ఉండాలని ఆయనఅన్నారు. రిక్రూట్‌మెంట్‌ జరుగుతూనేఉంటుంది, వెళ్లిపోయే వారు రకరకాలకారణాల వల్ల వెళ్లిపోతూనే ఉంటారనిఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రజాస్వామికవాతావరణం నెలకొన్నదని, అయితే కొన్నిఅవరోధాలు ఉన్నాయని, ఈ అవరోధాలుతొలగిపోవాలని, ఇంకా స్వేచ్ఛ ఉండాలని ఆయనఅన్నారు.పులిచింతలప్రాజెక్టును అక్కడ, ఇప్పుడు కట్టడాన్నితాము వ్యతిరేకిస్తున్నామని, ముందుతెలంగాణకు, రాయలసీమకు సాగునీరు అందించాలని, ఆ తర్వాతనే ఇతరప్రాంతాల సాగు నీటి ప్రాజెక్టులు కట్టాలనేదితమ వైఖరి అని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X